మెగాస్టార్ సరసన ఆ స్టార్ హీరో డాటర్
చిరంజీవి తదుపరి చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు
సురేందర్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అనుష్కను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'ఖై
అందువలన 151వ సినిమాకి అనుష్క తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మాత్రం శ్రుతి హాసన్ పేరు వినిపిస్తుండటం విశేషం. ఈ సారి కూడా అనుష్క డేట్స్ సర్దుబాటు కాలేదా? .. లేదంటే ఆమె విషయంలో ఈ సినిమా టీమ్ మనసు మార్చుకుందా? .. ఒకవేళ అనుష్కతో పాటే మరో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను తీసుకోనున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.
దీ నెంబర్ 150'లో అనుష్క చేయవలసి వుంది. కానీ ఆ సమయంలో ఆమె బిజీగా ఉండటం వలన కుదరలేదు.