మరో థ్రిల్లర్ మూవీలో త్రిష

ఈ క్రమంలో త్రిష '96' అనే సినిమాతో పాటు 'గర్జనై' అనే మరో సినిమా చేస్తోంది. '96' మూవీలో విజయ్ సేతుపతి సరసన ఆమె నటిస్తోంది. ఇక 'గర్జనై' కథ త్రిష ప్రధాన పాత్రగా ఆమె చుట్టూనే తిరుగుతుంది. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా, బాలీవుడ్ హిట్ మూవీ 'ఎన్ హెచ్ 10'కి రీమేక్. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ ను త్రిష వదిలింది కూడా.