మరోసారి బాలకృష్ణతో వినాయక్ సినిమా..?

ఆ లైన్ నచ్చడంతో .. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి వినిపించమని ఆయన అన్నాడట. దాంతో వినాయక్ ఆ పనిలో వున్నాడని అంటున్నారు. సీనియర్ రైటర్స్ స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే సాయిధరమ్ తేజ్ తో వినాయక్ ఒక సినిమా చేయనున్నట్టు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. ఆ ప్రాజక్టును వినాయక్ చేస్తున్నాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఒక వేళ చేస్తే అది బాలకృష్ణ మూవీకి ముందు ఉంటుందా? తరువాత ఉంటుందా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.