సచిన్ సినిమా గురించి రజనీకాంత్
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సచిన్: ఎబిలియన్ డ్రీమ్స్’. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సచిన్ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది. తాజాగా ఈ ట్రైలర్ చూసిన రజనీకాంత్ కూడా స్పందించారు.
‘సచిన్: ఎబిలియన్ డ్రీమ్స్’ మూవీ ట్రైలర్ చూసిన రజనీకాంత్... సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ సినిమా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని...గాడ్ బ్లెస్' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. జేమ్స్ ఎర్సకైన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్.రహమాన్ సంగీతం అందించారు. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది