బాలకృష్ణ సినిమాకు మరో కొత్త టైటిల్
'గౌతమీపుత్ర శాతకర్ణి' తర్వాత స్పీడు పెంచిన బాలకృష్ణ... చకచకా సినిమాలు చేసేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల 'పైసా వసూల్' ససినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య.న. ప్రస్తుతం తన 102వ చిత్రం షూటింగ్ లో బిజీ అయ్యాడు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ఆమధ్య రామోజీ ఫిలిం సిటీలో ఆరంభమైన విషయం తెలసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారైందట.
'కర్ణ' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాకపోతే.. ఇప్పటికే ఈ టైటిల్ మరొకరి పేరుతో రిజిస్టర్ చేసి ఉండడంతో.. 'NBK కర్ణ' అనే పేరును నిర్ణయించబోతున్నారట. ఆమధ్య 'లయన్' సినిమా విషయంలోనూ మరొకరు ఇదే టైటిల్ రిజిస్టర్ చేసుకుంటే.. 'NBK లయన్'గా మార్చారు. ఇక బాలయ్య 102వ చిత్రానికి సంబంధించి.. ఇప్పటికే ‘రెడ్డి గారు’, 'రూలర్', 'జయ సింహా' అంటూ చాలాపేర్లు తెరపైకి వచ్చాయి. మరి.. 'కర్ణ' టైటిల్ ను అయినా అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి..!