HeadLines

అజిత్ సినిమా ఆగస్టుకు వాయిదా పడుతోందా..?

అజిత్ తాజా చిత్రం 'వివేగమ్' కోసం ఆయన అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను జూన్ 23వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆ రోజున విడుద

 ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. ఇటీవల ఈ సినిమా నుంచి అజిత్ సిక్స్ ప్యాక్ తో వున్న పోస్టర్ ను ఫస్టు లుక్ గా వదిలారు. ఈ ఫస్టులుక్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కాజల్ .. అక్షర హాసన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, వివేక్ ఒబెరాయ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.  
ల చేయడం లేదట.