హాలీవుడ్ భామలను వెనక్కు నెట్టిన ప్రియాంక
ఇటీవల బజ్నెట్ అనే ఓ ఆన్ లైన్ పోర్టల్ వరల్డ్ బెస్ట్ అందాలభామలపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాప్ సింగర్ బెయాన్స్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా.. సెకండ్ ప్లేస్ లో ప్రియాంక నిలచింది. ఏంజెలీనా జోలీ.. ఎమ్మా వాట్సన్.. ఎమ్మా స్టోన్.. గిగి హదీద్ వంటి హాలీవుడ్ టాప్ బ్యూటీస్ అంతా ప్రియాంక తర్వాతి స్థానాల్లో నిలవడం విశేషం. మొత్తానికి ఓ భారతీయ బ్యూటీగా హాలీవుడ్ భామలను సైతం వెనక్కు నెట్టేసింది ప్రియాంక.