బాలీవుడ్ పై దృష్టి సారించిన రజనీకాంత్
- రజనీకాంత్ 'కాలా' చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది.
- తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రానుంది
- హిందీ వెర్షన్ లోనూ రజనీకాంత్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పనున్నారు
- 17 ఏళ్ల క్రితం అనీల్ కపూర్ 'బులందీ' కోసం రజనీ హిందీలో డబ్బింగ్ చెప్పారు.
- తెలుగులో హిట్ అయిన 'పెదరాయుడు'కు 'బులందీ' రీమేక్
- ధనుష్ నిర్మిస్తున్న 'కాలా' సినిమాకు 'కబాలి' ఫేం పా రంజిత్ దర్శకుడు.