బాలయ్య సినిమా సెట్స్ లో నయనతార
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేటి నుండి ఆమె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..
""సింహా, శ్రీరామరాజ్యం" లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమాల స్థాయిలోనే ఈ సినిమాలోనూ వారి మధ్య కెమిస్ట్రీ ఉండనుంది. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది" అన్నారు.
బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళీమోహన్, బాహుబలి ప్రభాకర్, శివపార్వతి తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, యాక్షన్: అంబరీవ్, కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, కో-ప్రొడ్యూసర్: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సి.తేజ, సి.వరుణ్‌కుమార్, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.
Nayantara Joins NBK102 Shooting in Hyderabad
Nandamuri Balakrishna is continuing the winning touch for his 102nd film #NBK102 in KS Ravikumar direction by roping in Nayantara as heroine. She joined the ongoing schedule today and director will be canning important scenes on lead cast along with Prakash Raj. C Kalyan’s production banner CK Entertainments Pvt Ltd is making this film as their Production No 5.
'After Simha and Sriram Rajyam, the combination of Balakrishna and Nayantara will be the biggest attraction of NBK102 made on top technical and production values. Other important artists like Jagapathi Babu, Brahmanandam, Murali Mohan are playing lead roles. NBK102 will remain one of the best films in Balakrishna gari career and will have all the mass commercial elements expected by Balayya Babu fans.
The ongoing massive first schedule has key scenes and action sequences shot in special set erected at Ramoji Film City and surrounding places in Hyderabad,” said producer C Kalyan.
Artists: Nandamuri Balakrishna, Nayantara, Brahmanandam, Prakash Raj, Ashutosh Rana, Murali Mohan, Prabhakar (Baahubali fame), Shiva Parvathi and others.
Technical details:
Banner: CK Entertainments Pvt Ltd
Story, Dialogues: M Ratnam
Art Director: Narayana Reddy
Action: Anbariv
Camera: Ramprasad
Music: Chirantan Bhatt
Co-Producer: CV Rao
Executive Producer: Varun, Teja
Producer: C Kalyan
Director: KS Ravikumar