హీరోగా మరో దర్శకుడి కొడుకు
హీరోల తనయులే కాదు.. దర్శకనిర్మాతల కొడుకులు హీరోలు అవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే కొందరు దర్శకనిర్మాతలు కొడుకులు హీరోలుగా సక్సెస్ అయ్యేందుకు స్ట్రగుల్ అవుతున్నారు. తాజాగా మరో దర్శకుడు తనయుడు ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడట.
‘నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్’, 'జై చిరంజీవా' వంటి చిత్రాలు తెరకెక్కించిన కె.విజయ భాస్కర్.. తన కుమారుడు కమల్ ను హీరోగా పరిచయం చేయబోతున్నారట. కాళి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుత ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు మరికొద్దిరోజుల్లో తెలియనున్నాయి.
Director K.Vijay Bhaskar is planning to launch his son Kamal as a hero. Debutant director Kali is directing this upcoming film. The pre-production work of the project is going on now. The cast and crew and the complete details of the film will be revealed soon.